ఇంటర్మీడియట్ ఫలితాలు, సమాధాన పత్రాల మూల్యాంకనం(వాల్యూయేషన్) ప్రక్రియలో చోటుచేసుకున్న అక్రమాలు, ‘గ్లోబరీనా’ సంస్థ కాంట్రాక్ట్ కేటాయింపు సామ్‌పై విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం విచారణను
పాఠశాల విద్యాశాఖలో మరికొందరు అధికారులు, సిబ్బంది అవినీతిపై ఏసీబీ అధికారులు ఫోకస్‌పెట్టారు. కమిషనరేట్సహా పలు కార్యాలయాల్లోని అక్రమార్కుల భరతం పట్టడంపై గురిపెట్టారు.