Hyderabad | గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయంలో క్లీన్ అండ్ గ్రీన్‌గా రూపుదిద్దుకున్న భాగ్యనగరం కాంగ్రెస్ పాలనలో పారిశుద్ధ్యం అస్తవ్యస్తంగా మారింది. ఎక్కడ చూసినా పేరుకు పోయిన చెత్త కుప్పలే దర్శన మిస్తున్నాయి.
వాణిజ్య ప్రాంతాల్లో ఏర్పాటు మున్సిపల్‌శాఖ ఆదేశాలు హైదరాబాద్, డిసెంబర్ 10 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని వాణిజ్య ప్రాంతాల్లో చెత్త ఎక్కువగా పోగయ్యే అవకాశాలున్న నేపథ్యంలో ప్రతి 50 మీటర్లకో చెత్తడబ్బాను ఏ�