Gangster Duo's Marriage | పలు నేరాలతో సంబంధం ఉన్న గ్యాంగ్‌స్టర్‌తో లేడీ గ్యాంగ్‌స్టర్ పెళ్లి జరుగనున్నది. (Gangster Duo's Marriage) వీరిద్దరి వివాహానికి కోర్టు కూడా అనుమతి ఇచ్చింది. ఈ పెళ్లి పోలీసుల్లో హాట్ టాపిక్‌గా మారింది.
ఇప్పటివరకు మన దేశంలో వాట్సాప్, టెలిగ్రాం, సిగ్నల్, డుయో వంటి ఓవర్ ది టాప్ (ఓటీటీ) కమ్యూనికేషన్ సర్వీసెస్ టెలికం చట్టాల పరిధిలో లేవు. దీంతో వీటిపై ప్రభుత్వానికి ఎలాంటి నియంత్రణా లేదు.