విధి నిర్వహణలో ఉన్న జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఇన్చార్జి రవాణా అధికారి (డీటీవో) వెంకన్నను బొగ్గు లారీ కబళించింది. వాహన తనిఖీలు నిర్వహిస్తున్న డీటీవో వెంకన్న వైపు ఒక్కసారిగా బొగ్గు లారీ దూసుకొచ్చింది. స
Bhupalapally | జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో దారుణం జరిగింది. వాహనాల తనిఖీ నిర్వహిస్తున్న ఓ రవాణా శాఖ అధికారిని బొగ్గు టిప్పర్ లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో జిల్లా రవాణా శాఖ అధికారి (డీటీఓ) వెంకన్న అక్కడికక్కడే దుర్మరణ�