House Tax | ఈ నెల 25వ తేదీలోపు గ్రామ పంచాయతీల్లో వంద శాతం ఇంటి పన్నులు వసూలు చేసి పంచాయతీ ఖాతాలో జమ చేయాలని బెల్లంపల్లి డివిజనల్ పంచాయతీ అధికారి కే సతీష్ కుమార్ ఆదేశించారు.
Pilot Prajavani | గ్రామాల్లో నెలకొన్న సమస్యలను త్వరితగతంగా పరిష్కరించేందుకు పైలట్ ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని డివిజనల్ పంచాయతీ అధికారి ప్రభాకర్ అన్నారు.