రాష్ట్రంలోని ఐ బ్యాంకులు, ట్రాన్స్‌ప్లాంట్ సెంటర్లపై అధికారులు నిఘా పెంచనున్నారు. కొత్త కేంద్రాల కోసం వచ్చిన దరఖాస్తులను పరిశీలించి, త్వరలో తుది నిర్ణయం తీసుకోనున్నారు.
రాష్ట్రంలో వారం నుంచి స్వల్ప పెరుగుదల పండుగల వేళ జాగ్రత్తలు తప్పదు బాధ్యతగా ఉంటే థర్డ్ వేవ్‌తో తక్కువ నష్టం హైదరాబాద్, జనవరి 1 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో కరోనా కేసుల్లో స్వల్ప పెరుగుదల కనిపిస్తున్నది.