Pakistan: వరుస దాడులతో ఇబ్బంది పడుతున్న పాకిస్తాన్లో మరోసారి దాడి జరిగింది. శనివారం జరిగిన ఆత్మాహుతి దాడిలో 11 మంది మరణించగా, 30 మంది గాయపడ్డారు.
Pakistan | పాకిస్థాన్ (Pakistan)లో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. ఆర్మీయే లక్ష్యంగా ఆత్మాహుతి దాడికి (Suicide Attack) పాల్పడ్డారు. ఈ ఘటనలో సుమారు 23 మంది ప్రాణాలు కోల్పోయారు.