Dalit girl set on fire | మల విసర్జన కోసం బయటకు వెళ్లిన దళిత బాలికకు నిప్పుపెట్టారు. (Dalit girl set on fire) దీంతో ఆ బాలిక సజీవ దహనమైంది. ఉత్తరప్రదేశ్లోని బలరామ్పూర్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది.
యూపీ నేరాలకు అడ్డాగా మారుతోంది. మహిళలు, బాలికలకు రక్షణ లేకుండా పోయింది. కస్గంజ్ జిల్లాలో జరిగిన తాజా ఘటనలో బహిర్భూమికి వెళ్లిన మహిళ ఆదివారం తెల్లవారుజామున పొలంలో విగతజీవిగా పడిఉండటం