Dahi Handi | ఈ నెల 16న శ్రీకృష్ణ జన్మాష్టమి. ఈ సందర్భంగా పలు ప్రాంతాల్లో పెరుగు కుండను పగులగొడుతారు. శ్రీకృష్ణుడు పెరుగు, వెన్నలను దొంగిలించి తినేవాడని పురాణాలు చెబుతున్నాయి. అందుకే శ్రీకృష్ణ జన్మాష్టమి రోజు పెర�
ముంబై: శ్రీకృష్ణ జన్మాష్టమి రోజున మహారాష్ట్ర ప్రజలు దహీ అండీ సంబరాల్లో పాల్గొంటారు. దాన్ని మనం ఉట్టి కొట్టడం అంటాం. అయితే ఈ ఏడాది మహారాష్ట్రలో ఉట్టి కొట్టే వేడుకలను నిర్వహించడంలేదు. సంబ�