ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన పెంపొందించుకోవడంతో పాటు నిబంధనలు అలవాటుగా మార్చుకోవాలని సైబరాబాద్ జాయింట్ పోలీస్ కమిషనర్ గజరావు భూపాల్ అన్నారు. గురువారం గచ్చిబౌలిలోని అరేటే హాస్పిటల్స్ ఆధ్వర్యంలో �
సైబరాబాద్ జాయింట్ సీపీ (ట్రాఫిక్)గా గజరావు భూపాల్ బాధ్యతలు చేపట్టారు. ప్రస్తుతం ఇక్కడ విధులు నిర్వర్తిస్తున్న జోయల్ డేవిస్ హైదరాబాద్‌కు బదిలీ కావడంతో ఆయన స్థానంలో గజరావు భూపాల్‌కు పోస్టింగ్ కల్