Dulquer Salmaan | మలయాళ స్టార్ నటుడు దుల్కర్ సల్మాన్ (Dulquer Salmaan) ఇళ్లల్లో కస్టమ్స్ అధికారులు ఇటీవల అకస్మిక దాడులు చేసిన విషయం తెలిసిందే.
Dulquer Salmaan | మలయాళ స్టార్ నటులైన దుల్కర్ సల్మాన్ (Dulquer Salmaan), పృథ్వీరాజ్ సుకుమారన్ (Prithviraj Sukumaran) ఇళ్లల్లో కస్టమ్స్ అధికారులు అకస్మిక దాడులు చేశారు.