కాంగ్రెస్ పార్టీ కార్యక్రమంలో కాంగ్రెస్ జెండాకు సెల్యూట్ చేసిన గాంధారి ఎస్సై మహేందర్ తీరు ఉమ్మడి జిల్లాలోనే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. గాంధారిలో అధికార పార్టీ కార్యాలయం ప్రారంభోత్�
కాంగ్రెస్ పార్టీ జెండాకు వందనం చేసిన కామారెడ్డి జిల్లా గాంధారి ఎస్సై మహేందర్ తీరు చర్చనీయాంశమైంది. గాంధారిలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవం సందర్భంగా ఆయన పార్టీ జెండాకు సెల్యూట్ చేస్తు�