Vijay Devarakonda | ప్రముఖ బ్రిటిష్ సింగర్.. ‘కోల్డ్ ప్లే’ బ్యాండ్ బృందంలో ఒకడైన క్రిస్ మార్టిన్ ఇటీవల అహ్మదాబాద్ (Ahmedabad)లో జరిగిన కన్సర్ట్లో తాను తెలంగాణ వాడినేనని ఆసక్తికర వ్యాఖ్యలు చేసి విషయం తెలిసిందే
Coldplay Concert | ఇండియాలో జరిగిన ‘కోల్డ్ ప్లే’ (Coldplay Concert) కన్సర్ట్లో హాలీవుడ్ సింగర్ క్రిస్ మార్టిన్ (Chris Martin) తాను తెలంగాణ వాడినని చెప్పాడు.