బంగ్లాదేశ్‌లోని చిట్టగాంగ్‌లో (Chittagong) భారీ భూకంపం వచ్చింది. శనివారం ఉదయం 9.41 గంటలకు చిట్టగాంగ్‌లోని రామ్‌గంజ్‌లో భూమి కంపించింది (Earthquake). రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 5.6గా నమోదయిందని నేషనల్ సెంటర్ ఫర్ సీస్�
బంగ్లాదేశ్‌లోని (Bangladesh) చిట్టగాంగ్‌లో (Chittagong) పేలుడు సంభవించింది. చిట్టగాంగ్ సమీపంలోని కేశవ్‌పూర్ వద్ద ఉన్న ఓ ఆక్సిజన్ ప్లాంటులో (Oxygen plant) ఒక్కసారిగా భారీ శబ్ధంతో పేలుడు (Explosion) సంభవించింది.
గతకొంతకాలంగా విమానాల్లో తరచూ సాంకేతిక సమస్యలు తలెత్తుతున్నాయి. దీంతో అత్యవసరంగా ల్యాండ్ (Emergency landing) అవడం వంటి ఘటనలు సర్వసాధారణంగా మారింది. తాజాగా బంగ్లాదేశ్‌కు (Bangladesh) చెందిన సలామ్‌ఎయిర్ (SalamAir) ఓవీ406 విమానం 200 మ
ISKCON temple | బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో ఇస్కాన్ టెంపుల్‌పై (ISKCON temple) దుండగులు దాడిచేసి కూల్చివేశారు. ఢాకాలోని లాల్ మోహన్ సాహా వీధిలో ఉన్న ఇస్కాన్ రాధాకాంత దేవాలయంపై సుమారు 200 మందికి పైగా వ్యక్తులు గురువారం దాడి చ�