జర్నలిజం పేరుతో బ్లాక్మెయిల్ రాజకీయాలు చేస్తూ రెడ్డి బిడ్డలను అగౌరవపరిచిన చింతపండు నవీన్‌కుమార్ గత చరిత్ర ఏంటో తమకు తెలుసని రెడ్డి సంక్షేమ సంఘం పట్టణ ఉపాధ్యక్షుడు గోలి దామోదర్ రెడ్డి అన్నారు.
హైదరాబాద్ : చింతపండు నవీన్ కుమార్ అలియాస్ తీన్మార్ మల్లన్న తన యూట్యూబ్ ఛానల్ క్యూ న్యూస్ లో ‘పోల్’ పేరిట రాష్ట్ర మంత్రి కేటీఆర్ కుమారుడు హిమాన్షుపై బాడీషేమింగ్‌కు పాల్పడడం దుర్మార్గమైనదని టీఆర్ఎ�