Chinese sailors | చైనా (China)కు చెందిన ఓ న్యూక్లియర్ సబ్మెరైన్ (Nuclear Submarine) ప్రమాదానికి గురైంది. శత్రు దేశాల కోసం డ్రాగన్ గతంలో ఎల్లో సీ (Yellow Sea)లో ఏర్పాటు చేసిన ట్రాప్ ( trap for foreign vessels) లో ఆ దేశ సబ్మెరైనే చిక్కుకుంది. ఈ ఘటనలో 55 మం�