బహుళ అంతస్తుల నిర్మాణం కోసం తవ్విన డబుల్ సెల్లార్ మట్టిదిబ్బలు కూలిన సంఘటనలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు వ్యక్తులు దుర్మరణం పాలయ్యారు. మరో వ్యక్తి తీవ్రంగా గాయపడి దవాఖానలో చికిత్స పొందుతున్నాడు.
తస్తుల నిర్మాణం కోసం తవ్విన డబుల్ సెల్లార్ మట్టిదిబ్బలు కూలిన సంఘటనలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు వ్యక్తులు దుర్మరణం పాలయ్యారు. మరో వ్యక్తి తీవ్రంగా గాయపడి దవాఖానలో చికిత్స పొందుతున్నాడు.