పర్యాటక శాఖలోప్రత్యేక సదుపాయం నగరం నుంచి అందుబాటులో వేసవి టూర్ ప్యాకేజీలు ప్రకృతి, దర్శనీయ ప్రాంతాలకు ప్రత్యేక ప్యాకేజీలు ఈ వేసవిని ఆహ్లాదంగా గడపడానికి నగరం నుంచి అనేక పర్యాటక ఆఫర్లు అందుబాటులో ఉన్నా
ఈ వేసవిని ఆహ్లాదంగా గడపడానికి నగరం నుంచి అనేక పర్యాటక ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. వీకెండ్ ఆఫర్లు, ఆలయ సందర్శన, ఒక్కరోజు జర్నీ, పుష్కరాలు, ఇతర రాష్ర్టాల ప్రసిద్ధి చెందిన ప్రాంతాల సందర్శన ఇలా అనేక రకాల ఆఫర్�