ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో బీఎస్సీ కోర్సుల ప్రవేశాలకు నిర్వహించే కౌన్సెలింగ్లో ఉద్యాన బీఎస్సీ కోర్సుకు ఎలాంటి కౌన్సెలింగ్ నిర్వహించవద్దని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది.
NIMS | బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ కోర్సుల్లో నిజాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (NIMS) ప్రవేశాలు కల్పిస్తున్నది. ఆసక్తి కలిగినవారు ఆగస్టు 4లోపు దరఖాస్తు చేసుకోవాలని అధికారులు తెలిపారు.