‘సర్'ప్రక్రియపై సీఎం రే వంత్‌రెడ్డి ఏనాడూ శ్రద్ధ పెట్టలేదని, క నీస సమీక్షలు నిర్వహించలేదని, ఆయనకు అడ్మినిస్ట్రేషన్‌పై పట్టులేద ని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ ఎల్ రమణ ఎ ద్దేవా చేశారు.
చేనేత వస్ర్తాల కేటాయింపులకు ఏకీకృత టెండర్ విధానాన్ని రద్దు చేసి, టీజీఎస్‌సీవో(తెలంగాణ రాష్ట్ర చేనేత సహకార సంస్థ) ద్వారా నేరుగా కొనుగోలు చేయాలని ఎమ్మెల్సీ ఎల్ రమణ ప్రభుత్వానికి విజ్ఞప్తిచేశారు. కాంట్�