ఓ మహిళ హత్య కేసులో బీహార్ ఎమ్మెల్యేకు నాలుగేండ్ల జైలుశిక్ష రూ.25 లక్షల జరిమానా విధించింది ఢిల్లీ హైకోర్టు. స్పెషల్ జడ్జి విశాల్ గోగ్నె ఇరుపక్షాల వాదనలు విన్నాక ఈ తీర్పు ఇచ్చారు.
MLA Vinay Kumar Singh | ఆయనో ఎమ్మెల్యే. తన నియోజకవర్గంలో జరుగుతున్న ఫుట్బాల్ టోర్నమెంటును ప్రారంభించడానికి వచ్చాడు. మ్యాచ్ ఆరంభమయ్యాయని చెప్పడానికి సంకేతంగా మైదానంలో ఓ పటాకీ కాల్చారు