Biggboss Telugu | బుల్లితెర ప్రేక్షకుల ఫేవరెట్ షో బిగ్బాస్ తెలుగు సీజన్ 8 ఆసక్తికరంగా సాగుతోంది. ఏడు వారాలు కంప్లీట్ చేసుకున్న ఈ షో ఎనిమిదో వారం చివరిరోజుకు చేరుకుంది.
బిగ్ బాస్ (Biggboss House)ఇల్లు ప్రశాంతత తక్కువ..గొడవలు ఎక్కువగా ఉంటాయి. పాజిటివ్ కంటే నెగిటివ్ ఎక్కువగా జనాల్లోకి వెళ్తుంది అని నిర్వాహకులకు తెలియని విషయం కాదు. అందుకే ఈ షోలో ఎక్కువగా గొడవలు, మనస్పర్థలు హైలెట్ చేస