Kulgam | జమ్ముకశ్మీర్ (Jammu and Kashmir) రాష్ట్రం కుల్గాం జిల్లా (Kulgam district) లోని కేలంలో ఉగ్రవాదులు (Terrorists) కాల్పులకు తెగబడ్డారు. ఈ కాల్పుల్లో ఛత్తీస్గఢ్ (Chattishgarh) కు చెందిన ఇద్దరు వలస కార్మికులు 24 ఏళ్ల దీపక్ రాత్రే (Dipak Ratre), 28 ఏళ్