Bhadrachalam MLA PA | ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ రూ.10 కోట్లకు పైగా వసూళ్లుచేసి ఆర్థిక మోసాలకు పాల్పడిన భద్రాచలం ఎమ్మెల్యే పీఏ కల్యాణ్‌ను పోలీసులు అరెస్ట్ చేసినట్టు సమాచారం.
Bhadrachalam MLA PA | భద్రాచలం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాన్ని అడ్డాగా చేసుకున్న ఎమ్మెల్యే పీఏ కల్యాణ్.. ఉద్యోగాల పేరుతో రూ.10 కోట్లకు పైగా వసూలు చేశారన్న ఆరోపణల నేపథ్యంలో మరిన్ని లావాదేవీలు బయటికొస్తున్నాయి.
ఉద్యోగం ఇప్పిస్తామని నిరుద్యోగుల నుంచి డబ్బులు వసూలుచేసిన ఘటనలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం ఎమ్మెల్యే పీఏ కల్యాణ్‌పై పోలీసులు శుక్రవారం కేసు నమోదుచేశారు. భద్రాచలం డీఎస్పీ అరుణ్‌కుమార్ తెలి