woman's body in bed box | బెడ్ బాక్స్‌లో ఒక మహిళ మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. భర్త పరారీలో ఉన్నట్లు తెలుసుకున్నారు. పోలీసులను తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నించిన ఫ్లాట్ యజమానిని అరెస్ట్ చేశారు.
Boy's body inside bed box | బెడ్ బాక్స్‌లో బాలుడి మృతదేహం (Boy's body inside bed box) కనిపించింది. ఒక మహిళ తన కుమారుడ్ని హత్య చేసి ఉంటుందని బాలుడి తల్లి అనుమానం వ్యక్తం చేసింది. దేశ రాజధాని ఢిల్లీలో ఈ సంఘటన జరిగింది.