Realtor Suicide : రాజకీయ నాయకుల వేధింపులు తాళలేక హోమ్ ల్యాండ్ అధినేత, ప్రముఖ రియల్టర్ రాంరెడ్డి ఆత్మహత్య చేసుకున్నారు. స్వగ్రామం నేదునూరులోని ఫామ్ హౌస్లో గురువారం ఉరివేసుకుని ప్రాణాలు తీసుకున్నారు.
Ramagundam | అంతర్జాతీయ మాదకద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా గోదావరిఖని మున్సిపాలిటీ జంక్షన్ వద్ద గంజాయి, ఇతర మత్తు పదార్థాల నిర్మూలనపై స్థానికులకు అవగాహన కల్పించారు.