‘గురిగింజ తన నలుపు ఎరగదు’ అన్న చందంగా తయారైంది నల్లగొండలోని మహాత్మాగాంధీ యూనివర్సిటీ అధికారుల తీరు. పరీక్షల విభాగంలోని అధికారులు కొన్ని ప్రైవేట్ బీఈడీ కళాశాలల యాజమాన్యాల ఒత్తిళ్లకు తలొగ్గారు.
BEd Colleges | బీఈడీ కాలేజీల్లోనూ బీఏ, బీకాం, బీఎస్సీ వంటి డిగ్రీ కోర్సులు నిర్వహించుకోవచ్చని ఎన్సీటీఈ స్పష్టంచేసింది. ఒక విద్యాసంస్థ కనీసంగా రెండు కోర్సులు నిర్వహించవచ్చని వెల్లడించింది. మల్టీ డిసిప్లినరీ విధ�