Forest Officials Rescue Elephant | లోతైన బావిలో ఏనుగు పిల్ల పడింది. దీంతో అటవీ శాఖ అధికారులు స్పందించారు. ఆర్కిమెడిస్ సూత్రం ఆధారంగా ఆ ఏనుగు పిల్లను బయటకు తీశారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
కోల్కతా: ఒక పెద్ద గొయ్యిలో పడిన ఏనుగును రక్షించేందుకు అటవీ శాఖ అధికారులు తమ బుర్రకు పదునుపెట్టారు. చివరకు చిన్నప్పుడు చదివిన ఆర్కిమెడిస్ సిద్ధాంతాన్ని గుర్తు చేసుకున్నారు. దానిని అమలు చేసి ఆ ఏనుగును క