Wandering between two worlds; One dead, and the other powerless to be born ... అంటరు Stanzas from the Grande Chartreuseలో 19వ శతాబ్దపు ఆంగ్ల కవి మా థ్యూ ఆర్నాల్డ్. కవులు అంతేనేమో! మృతప్రాయమైన విలువలు, పునరుజ్జీవింప శక్తిలేని స్థితుల మధ్య పరిభ్రమిస్తూ, సంఘర్షిస్తూ ఉంటరు.