AIIMS Nagpur Recruitment | సీనియర్ రెసిడెంట్ పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూల కోసం నాగ్‌పూర్‌లోని భారత ప్రభుత్వరంగ సంస్థ అయిన ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్) ప్రకటన విడుదల చేసింది.
AIIMS Nagpur Recruitment 2023 | ప్రొఫెసర్, అడిషనల్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ టీచింగ్ (Teaching staff) పోస్టుల భర్తీకి నాగ్‌పుర్‌లోని ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్) ప్రకటన విడుదల చేసింది.