Abhishek Sharma | టీమిండియా (Team India) యువ క్రికెటర్ అభిషేక్ శర్మ (Abhishek Sharma) కు ఢిల్లీ హైకోర్టు (Delhi High Court) లో భారీ ఊరట లభించింది. సోషల్ మీడియా (Social Media) లో ఈ-కామర్స్ సైట్ల (E-commerce site) లో తన అనుమతి లేకుండా పేరును, ఫొటోలను వాడుకుంటూ కొందర�