Mumbai airport | ముంబై విమానాశ్రయం (Mumbai airport) లో ఘోర ప్రమాదం తప్పింది. ఒకే రన్వే (Run way) పైకి ఎయిర్ ఇండియా (Air India), ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ (Air India Express) విమానాలు ఎదురెదురుగా వచ్చాయి. ఎయిరిండియా పైలట్ చాకచక్యంగా వ్యవహరించడంత�