Agent Movie | సూపర్ హిట్టయిన సినిమాలే రెండు, మూడు వారాల్లో ఓటీటీల్లోకి వచ్చేస్తుంటే.. అల్ట్రా డిజాస్టర్ అయిన ఏజెంట్ సినిమాకు మాత్రం ఓటీటీ మోక్షం లేదు. ఆ మధ్య సోనిలివ్ సంస్థ అధికారికంగా ఓ డేట్ను ప్రకటించింది. �
Agent Movie On Ott | థియేటరల్లో రేపొస్తుంది మాపోస్తుంది అనుకున్న సినిమాలు విడుదల వాయిదా పడటం సర్వ సాధారణమే. రిలీజ్ కు వారం రోజులుందనగా పోస్ట్ పోన్ అయిన సినిమాలు ఎన్నో ఉన్నాయి. అయితే ఓటీటీలో అనౌన్స్ చేసిన సినిమాలు పో�