‘బేబీ’ తర్వాత ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య జంటగా నటిస్తున్న తాజా చిత్రం ‘ఎపిక్-ఫస్ట్ సెమిస్టర్'. ‘90s వెబ్ సిరీస్' ఫేమ్ ఆదిత్య హాసన్ దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం చిత్రీకరణ జరుగుతున్నది.
అంబాజీపేట మ్యారేజ్ బ్యాండు’ తర్వాత కొన్ని ఆఫర్లు వచ్చాయి. కానీ సెలక్టివ్‌గా వెళ్లాలని వెయిట్ చేశా. మంచి కంటెంట్ ఉన్న కథ కోసం ఎదురు చూస్తున్నప్పుడు ‘లిటిల్ హార్ట్స్' ప్రాజెక్ట్ నా దగ్గరకొచ్చింది.
90’s Teaser | టాలెంటెడ్ యాక్టర్ శివాజీ (Shivaji) చాలా కాలం తర్వాత 90’s వెబ్‌సిరీస్‌తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. Middle Class Biopic ట్యాగ్ లైన్‌తో వస్తున్న ఈ ప్రాజెక్ట్ టీజర్‌ను విక్టరీ వెంకటేశ్ లాంఛ్ చేశాడు. మధ్యతరగతి కు�