Medak : మెదక్ పట్టణంలోని కొందరు ఘరానా మోసగాళ్లు నకిలీ బంగారంతో బ్యాంకుకే టోకరా వేశారు. స్థానిక ఆదర్శ కోపరేటివ్ బ్యాంకులో నకిలీ బంగారం కుదవపెట్టి భారీ మోసానికి పాల్పడ్డారు.
Cyber Crime | సైబర్ నేరాల నియంత్రణపై ప్రతి ఒక్కరు అవగాహన కలిగి ఉండాలని కోరుతూ ఆదర్శ కో - అపరేటివ్ అర్బన్ బ్యాంకు ఆధ్వర్యంలో 20 రకాల సైబర్ ఆర్థిక నేరాల నియంత్రణకు సంబంధించి బుక్లెట్ ఆవిష్కరించారు.