Miss World 2025 Pagent | ‘ఓ మై గాడ్... ఇట్ ఈజ్ సో హాట్.. ఐ డీన్ట్ ఎక్స్పెక్ట్ ఇట్... ఐ విష్ ఐ హ్యాడ్నాట్ కమ్.’ అంటూ ప్రపంచ అందాల భామలు ఔట్డోర్ టూర్లపై పెదవి విరుస్తున్నారు. భానుడి భగభగలకు సుందరీమణులు ఇబ్బందులుప�
గచ్చిబౌలి స్టేడియంలో శనివారం 72వ మిస్ వరల్డ్ పోటీలు ప్రారంభమయ్యాయి. 110 దేశాలకు చెందిన ముద్దుగుమ్మలు పాల్గొని.. తమ దేశ ఆహార్యం.. సంస్కృతీ, సంప్రదాయాలతో సందడి చేశారు. ఆఫ్రికా, లాటిన్ అమెరికా, ఏషియా దేశాల సుం�