BRS JOININGS | అటు దేశంలో , ఇటు రాష్ట్రంలో బీజేపీ, కాంగ్రెస్తో ఒరిగేదేమీ లేదని, భవిష్యత్ అంతా బీఆర్ఎస్ పార్టీదే నని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు(Minister Errabelli) అన్నారు.
గువాహటి : అసోం అసెంబ్లీ ఎన్నికల కోసం అన్ని ఏర్పాటు చేసినట్లు ఎన్నికల కమిషన్ తెలిపింది. తొలి విడత 47 నియోజకవర్గాల్లో ఎన్నికలు శనివారం జరుగనుండగా.. కొవిడ్ ప్రోటోకాల్స్ మేరకు ఏర్పాటు చేసినట్లు పేర్కొంది. �