మహేష్ బాబు | కుర్రహీరోలను కట్టి పడేయడం ఏంటి అనుకుంటున్నారా..? ఇక్కడే ట్విస్ట్ ఉంది. సినిమాలు, యాడ్స్‌లో నటిస్తూనే థియేటర్ బిజినెస్‌లోనూ రాణిస్తున్నాడు.
సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం సూపర్ బిజీగా ఉన్నాడు. ఒక వైపు సినిమాలు మరో వైపు కమర్షియల్ యాడ్స్ చేస్తూ రెండు చేతులా సంపాదిస్తున్నాడు మహేష్ బాబు. కరోనా వైరస్ వచ్చి షూటింగ్స్ అన్నీ ఆగిపోయిన సమయంలో కూడా ఈ