నేరేడుచర్ల: రైతు వ్యతిరేఖ చట్టాలను రద్దు చేయాలి

నేరేడుచర్ల: కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన రైతు వ్యతిరేఖ చట్టాలను వెంటనే రద్దు చేయాలని అఖిల భారత రైతు సమా ఖ్య రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శి వస్కుల మట్టయ్య, వల్లెపు ఉపేందర్ రెడ్డిలు డిమాండ్ చేశారు. మంగళవారం నేరేడు చర్లలో నిర్వహించిన ఏఐకేఎఫ్ ఉమ్మడి జిల్లా కమిటీ సమావేశంలో ముఖ్య అతిథిగా హజారయ్యారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేఖ, రాజ్యంగ వ్యతిరేక విధానాలపై ప్రజ లు, రైతులు పోరాడాలన్నారు. పది నెలలుగా ఢిల్లీ సరిహద్దులలో రైతులు పోరాటాలు చేస్తున్నా కేంద్ర ప్రభుత్వ వైఖరి మారకపోవడం వారి రాక్షక పాలనకు నిదర్శనమన్నారు. కేంద్రం అవలంభిస్తున్న ప్రజా వ్యతిరేఖ విధానాలకు నిరసనగా ఈనెల 27న చేపట్టే భారత్ బంద్‌ను పార్టీలకు అతీతంగా జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.
సమావేశంలో ఏ.ఐ.ఏ.డబ్యూ.ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వరికుప్పల వెంకన్న, ఏ.ఐ.ఎఫ్.డీ.డబ్యూ రాష్ట్ర అధ్యక్షురాలు వస్కుల సైదమ్మ, నాయకులు రెడపంగ మల్లయ్య, నజీర్, మచ్చ బాబు, సుకన్య, వెంకన్న, గోపి, నగేశ్, రామచంద్రయ్య పాల్గొన్నారు.
Read Today's Latest Suryapet News in Telugu and Telugu News
- Tags
- nareducharla
- Suryapeta
RELATED ARTICLES
తాజా వార్తలు
Bigg Boss 10 | బిగ్‌బాస్ తెలుగు 10లో అదిరిపోయే ట్విస్ట్.. షాలిని ఎలిమినేట్ అంటూ సీక్రెట్ రూమ్‌లోకి!
NRI | ఐర్లాండ్‌లో ఘనంగా బతుకమ్మ వేడుకలు
RTC bus | ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు.. 15 మందికి గాయాలు : వీడియో
Road accident | రోడ్డు ప్రమాదంలో ఏఆర్ ఎస్ఐ ప్రసాద్ మృతి
Tribal woman sarpanch | గిరిజన మహిళా సర్పంచ్‌పై సీఐ దాడి.. బతుకమ్మ వేడుకల్లో ఘటన
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

