కరెంట్ మీటర్
రూపంలో రైలును, వేగంలో విమానాన్ని పోలిన అత్యాధునిక అల్ట్రా సూపర్సోనిక్ హైస్పీడ్ ట్రెయిన్‌ను చైనా అభివృద్ధి చేసింది. దీనికి ఏమని పేరుపెట్టారు?
1 రూపంలో రైలును, వేగంలో విమానాన్ని పోలిన అత్యాధునిక అల్ట్రా సూపర్సోనిక్ హైస్పీడ్ ట్రెయిన్‌ను చైనా అభివృద్ధి చేసింది. దీనికి ఏమని పేరుపెట్టారు?
2 భారత్-యునైటెడ్ కింగ్డమ్ మధ్య వ్యాపార సంబంధాల్లో చేసిన సేవలకుగాను బ్రిటిష్ రాజు చార్లెస్- 3 నుంచి ప్రతిష్ఠాత్మక నైట్‌హుడ్ గౌరవం అందుకున్న ప్రముఖ భారతీయ వ్యాపారవేత్త ఎవరు?
3 ఈ ఏడాది లీప్ సంవత్సరం. ప్రతి నాలుగేండ్లకు ఓసారి ఫిబ్రవరి 29న మాత్రమే అచ్చయ్యే ఓ వ్యంగ్య పత్రిక వార్తల్లో నిలిచింది. 20 పేజీల్లో వెలువడిన ఆ ఫ్రెంచి పత్రిక పేరేంటి?
4 ఐర్లాండ్‌కు చెందిన వైద్య సాంకేతిక సేవల సంస్థ ఒకటి తమ ఇంజినీరింగ్ అండ్ ఇన్నొవేషన్ సెంటర్‌ను
హైదరాబాద్‌లో ప్రారంభించింది. అమెరికాకు వెలుపల అతిపెద్ద కేంద్రాన్ని నెలకొల్పిన ఆ సంస్థ ఏది?
5 అమెరికా కేంద్రంగా పనిచేసే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సేవల సంస్థ స్నోఫ్లేక్ కొత్త సీఈఓగా నియమితులైన భారత సంతతి వ్యక్తి ఎవరు?
6 ‘గబ్బర్‌సింగ్’ సినిమాలో ‘పిల్లా నువ్వులేని జీవితం, ‘కింగ్’ సినిమాలో ‘గింత గింత పాలసుక్కకే’ పాటలతో శ్రోతల హృదయాలను గెలుచుకున్న తెలంగాణకు చెందిన ఓ నేపథ్య గాయకుడు ఇటీవల మరణించాడు. ఆయన పేరేంటి?
7 తన సరిహద్దులలో ప్రవహించే ఓ నది జలాలను భారత్ పూర్తిగా వినియోగించుకోనుంది. దీంతో, ఇకనుంచి పాకిస్తాన్‌కు నీటి సరఫరా ఆగిపోనున్నట్టు వార్తలు వచ్చాయి. ఆ నది పేరు?
8 మూడు నెలలపాటు కబడ్డీ అభిమానులను ఉర్రూతలూగించిన ‘ప్రొ కబడ్డీ లీగ్ సీజన్-10’ ఫైనల్ మ్యాచ్
హైదరాబాద్ వేదికగా జరిగింది. ఈ
విడత ఏ జట్టు విజేతగా నిలిచింది?
9 హాలీవుడ్ సినిమాలను భారతీయ భాషల్లో రీమేక్ చేయడం సాధారణం. దీనికి భిన్నంగా తొలిసారిగా ఓ భారతీయ చిత్రాన్ని హాలీవుడ్లో రీమేక్ చేయనున్నారు. ఆ చిత్రం ఏది?
10 త్రిపుర రాష్ట్ర ప్రజల సంప్రదాయ అలంకరణలో విడదీయరాని భాగమైన ఓ రంగురంగుల వస్ర్తానికి
ఇటీవల భౌగోళిక గుర్తింపు దక్కింది. దాన్ని ఏమని పిలుస్తారు? హైదరాబాద్ పేరు చెప్పగానే గుర్తొచ్చే ఏ అలంకరణకు భౌగోళిక గుర్తింపు లభించింది?
Read Today's Latest Sunday News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Asian Para Games | ఆసియా పారా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర.. 114 పతకాలతో రికార్డు!
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

