మేసేటప్పుడు ఎడ్లల్ల.. దున్నేటప్పుడు దూడల్ల!
మనిషిగా పుట్టిన ఎవరైనా ఏదో ఒక పని కచ్చితంగా చేయాలంటారు జానపదులు. అయినా కొందరు చేయాల్సిన పని చేయకుండా తప్పించుకొని తిరుగుతుంటారు. అలాంటి వారిని ఉద్దేశించిన సామెత ‘మేసేటప్పుడు ఎడ్లల్ల.. దున్నేటప్పుడు దూడల్ల!’. ఇది వ్యవసాయ సంబంధమైన పలుకుబడి. దుక్కి దున్నే ఎడ్లకు రైతులు బలవర్ధకమైన దాణా పెడుతుంటారు. వాటితోపాటు కొన్ని ఎడ్లు కలిసి ఆ దాణా మేస్తుంటాయి. అరక కట్టే సమయానికి మాత్రం పొలం పని చెయ్యలేక లేగ దూడల్లోకి వెళ్తుంటాయి. ఇలా పనిని తప్పించుకునే వ్యక్తులు మనకు తారసపడుతూనే ఉంటారు. తినేటప్పుడు దుక్కలాగా కడుపునిండా తిని.. పని చేయాల్సి వచ్చినప్పుడు సాకులు చెప్పి వాయిదా వేస్తుంటారు.
– డప్పు రవి
బొమ్మలు: మృత్యుంజయ్
Read Today's Latest Sunday News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Jailer 2 | ‘జైలర్ 2’పై తెలుగు ప్రేక్షకుల అసంతృప్తి.. ప్రమోషన్లు లేవు, బాలయ్య క్యామియో కూడా మిస్సింగ్!
దళిత యువకుడికి అవమానం.. ఆలయంలోకి వెళ్లినందుకు దూషణలు
Goutham Raju | నా ఆరోగ్యంపై తప్పుడు ప్రచారం చేయోద్దు.. ఆ వార్తలపై సీనియర్ నటుడు గౌతం రాజు ఆవేదన!
Singareni | బీఆర్ఎస్ పాలన సింగరేణికి స్వర్ణయుగం.. ఉత్పత్తి, ఆదాయం, లాభాల్లో గణనీయ వృద్ధి!
Balmuri Venkat | భూవివాదంలో ఎమ్మెల్సీ బల్మూరి.. ప్రైవేట్ ట్రస్ట్ భూమి కబ్జాకు యత్నం!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

