చిన్న అలవాట్లతో దీర్ఘాయువు

మన ఆహారమే మన ఆరోగ్యాన్ని నిర్ణయిస్తుందన్న మాటను కొట్టిపారేయలేం. కానీ, ఏ మేరకు నిర్ణయిస్తుందన్న విషయంలో రకరకాల వాదనలు ఉన్నాయి. అందుకే మిషిగాన్ విశ్వవిద్యాలయం.. మన జీవితం మీద ఏ ఆహార పదార్థం ఎంత ప్రభావం చూపుతుందో స్పష్టంగా విశ్లేషించే ప్రయత్నం చేసింది. ఇందుకోసం ఏకంగా 5,800 పదార్థాలను పరిశీలించింది. వాటిలో కొన్నిటిని నిమిషాల లెక్కన కొలిచే ప్రయత్నమూ చేసింది. ఉదాహరణకు ఒక హాట్ డాగ్ తినడం వల్ల మన జీవితంలో 36 నిమిషాల ఆరోగ్యం తగ్గిపోతుందని తేల్చింది. దానికి బదులు పప్పుధాన్యాలు తినడం వల్ల 26 నిమిషాల ఆరోగ్యకరమైన జీవితం తిరిగివస్తుందని ఊరించింది. అంతేకాదు! మన ఆరోగ్యం మీదా, పర్యావరణం మీదా ఆహారపు ప్రభావాన్ని అంచనా వేసి రెడ్, గ్రీన్, ఎల్లో అంటూ మూడు జోన్లుగా విభజనలు చేసింది. తృణధాన్యాలు, పండ్లు, సేంద్రియ కూరగాయలు లాంటివన్నీ పచ్చని విభాగంలోకి వస్తే… బీఫ్, గొర్రె మాంసం వగైరాలు రెడ్ జోన్లోకి వచ్చాయి.
Read Today's Latest Sunday News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rahul Gandhi | లక్నోలో పోస్టర్ల కలకం.. రాహుల్, అఖిలేష్, ఎలాన్ మస్క్ ఫొటోలతో రావణ పోస్టర్
Sensory Overload | సెన్సరీ ఓవర్లోడ్ అంటే ఏమిటి.. లక్షణాలు ఎలా ఉంటాయి.. తగ్గేందుకు ఏం చేయాలి..?
Vijay Deverakonda | ట్యాంక్బండ్పై విజయ్ దేవరకొండ, రష్మిక సందడి.. నేడు సద్దుల బతుకమ్మ వేడుకలకు ‘విరోష్’ జంట!
Varanasi | మహేష్ బాబు – రాజమౌళి ‘వారణాసి’ మూవీ విడుదల వాయిదా? త్వరలోనే కొత్త తేదీ ప్రకటన!
Milan protest | ఇటలీలో భారీ నిరసనలు.. స్టోర్ల లూటీ.. తగలబడ్డ రాజధాని మిలన్.. ఖండించిన జార్జియా మెలోని
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

