Yuzvendra Chahal: చాహల్ అరుదైన రికార్డు.. టీ20ల్లో 300 వికెట్లు
Yuzvendra Chahal: స్పిన్నర్ చాహల్ అరుదైన మైలుదాయి చేరుకున్నాడు. టీ20ల్లో 300 వికెట్లు తీసుకున్న తొలి ఇండియన్ బౌలర్‌గా నిలిచాడు. ఐపీఎల్లో హైదరాబాద్ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో ఆ ఘనతను అతను అందుకున్నాడు.
హైదరాబాద్: స్పిన్ బౌలర్ యజువేంద్ర చాహల్(Yuzvendra Chahal).. టీ20ల్లో అరుదైన రికార్డు అందుకున్న ఇండియన్‌గా నిలిచాడు. ఇప్పటి వరకు అతను టీ20(T20) మ్యాచుల్లో 300 వికెట్లు తీశాడు. ఆదివారం ఐపీఎల్లో హైదరాబాద్ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో ఈ మైలురాయి అందుకున్నాడు. రాజస్థాన్(Rajasthan Royals) జట్టు తరపున ఆడుతున్న చాహల్ తన స్పిన్ మాయాజాలంతో బ్యాటర్లను స్టన్ చేస్తున్నాడు. సన్‌రైజర్స్(Sunrisers Hyderabad)తో జరిగిన మ్యాచ్‌లో అతను 4 వికెట్లు తీసుకున్నాడు. అయితే ఆ మ్యాచ్‌లో బ్రూక్స్‌ను ఔట్ చేసిన తర్వాత 300 వికెట్ల మార్క్‌ను అతను దాటేశాడు
ఎస్ఆర్హెచ్తో జరిగిన మ్యాచ్‌లో బ్రూక్స్‌తో పాటు మయాంక్, అదిల్ రషీద్, భువనేశ్వర్ కుమార్ వికెట్లను కూడా చాహల్ తీశాడు. టీ20 పొట్టి ఫార్మాట్(short format) క్రికెట్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్లలో జాబితాలో చాహల్(303), అశ్విన్(287), పీయూష్ చావ్లా(276), అమిత్ మిశ్రా(272), బుమ్రా(256) ఉన్నారు. ఇక ఐపీఎల్లో చాహల్ 170 వికెట్లు తీశాడు. ఈ లీగ్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్లలో మలింగతో కలిసి సంయుక్తంగా రెండో స్థానంలో ఉన్నాడు. ఐపీఎల్లో డ్వెయిన్ బ్రావో(Dwayne Bravo) అత్యధికంగా 183 వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Gopi Chand | సైనికుడిగా గోపీచంద్ పవర్ఫుల్ లుక్.. 50 శాతం పూర్తయిన ‘సింగ’ షూటింగ్!
Philippines | ఫిలిప్పైన్స్‌లో రెండు సైనిక విమానాలు ఢీ.. నలుగురు పైలట్లు మృతి
MLA Sunitha lakshma Reddy | రైతులతో కలిసి ఎండిన వరి పంటతో సునీత లక్ష్మారెడ్డి ధర్నా
Prashant Neel | ప్రభాస్ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. ‘సలార్ 2’ షూటింగ్ గురించి ప్రశాంత్ నీల్ ఏమన్నారంటే!
NZvIND: న్యూజిలాండ్ 10 ఓవర్లలో 66/3
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

