డీసీ బ్యాటింగ్ కోచ్‌గా యువరాజ్!
భారత దిగ్గజ క్రికెటర్ యువరాజ్ సింగ్ కోచ్‌గా మారనున్నాడు. 2027 ఐపీఎల్ సీజన్లో ఢిల్లీ క్యాపిటల్స్ బ్యాటింగ్ కోచ్‌గా బాధ్యతలు చేపట్టనున్నాడు. యువరాజ్‌కు ఇదే తొలి అధికారిక కోచింగ్ బాధ్యత కానుంది.
న్యూఢిల్లీ: భారత దిగ్గజ క్రికెటర్ యువరాజ్ సింగ్ కోచ్‌గా మారనున్నాడు. 2027 ఐపీఎల్ సీజన్లో ఢిల్లీ క్యాపిటల్స్ బ్యాటింగ్ కోచ్‌గా బాధ్యతలు చేపట్టనున్నాడు. యువరాజ్‌కు ఇదే తొలి అధికారిక కోచింగ్ బాధ్యత కానుంది. 2019లో తన చివరి ఐపీఎల్ మ్యాచ్ ఆడిన యువీ ఆ తర్వాత అన్ని రకాల పోటీ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. డీసీ క్రికెట్ డైరెక్టర్‌గా భారత మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ బాధ్యతలు స్వీకరించనున్నాడు.
దాదా చొరవతోనే యువీ డీసీ బ్యాటింగ్ కోచ్‌గా చేరనున్నాడు. కాగా, 2007 టీ20 ప్రపంచకప్, 2011 వన్డే ప్రపంచకప్‌లను భారత్ నెగ్గడంలో అత్యంత కీలక పాత్ర పోషించిన యువీకి యువ ఆటగాళ్లను తీర్చిదిద్దడంలో అద్భుతమైన ట్రాక్ రికార్డ్ ఉంది. ప్రస్తుత భారత కెప్టెన్ శుభ్‌మన్ గిల్, ప్రపంచ నంబర్ వన్ టీ20 బ్యాటర్ అభిషేక్ శర్మకు తను వ్యక్తిగత మెంటార్‌గా వ్యవహరించి వారిని మేటి ఆటగాళ్లుగా మార్చాడు. గతంలో ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ రిషబ్ పంత్ సైతం ఫామ్ కోల్పోయిన సమయంలో యువరాజ్ సలహాలు, సూచనలు తీసుకున్నాడు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Constipation | మలబద్ధకంతో బాధపడుతున్నారా.. ? అయితే ఈ 5 రకాల పండ్లను మీ డైట్లో చేర్చుకోండి..!
Crude Oil Price | ఐదు నెలల గరిష్ఠానికి ముడిచమురు ధరలు.. కారణాలివే..!
Daaku Maharaj | ‘డాకు మహారాజ్’ ఓఎస్టీ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎట్టకేలకు అభిమానుల చిరకాల కోరిక తీరనుందా?
IndiGo flight | ప్రయాణికుడికి అస్వస్థత.. ఇండిగో ఫ్లైట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్..!
Tiger Shroff | టైగర్ ష్రాఫ్‌పై దాడిచేస్తే విదేశాల్లో ఉద్యోగం, భారీగా డబ్బు.. దర్యాప్తులో కీలక విషయాలు వెలుగులోకి..!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

