Home
Sports
Yashasvi Jaiswal Scored 155 Help India A Draw Second Unofficial Test Against New Zealand A
జైస్వాల్ సూపర్ సెంచరీ రెండో టెస్టు డ్రా
కొంతకాలంగా ఫామ్‌లేమితో తంటాలు పడుతున్న టెస్టు ఓపెనర్ యశస్వి జైస్వాల్ (162 బంతుల్లో 15 ఫోర్లు, 5 సిక్స్‌లతో 155 నాటౌట్) కీలకమైన న్యూజిలాండ్‌తో టెస్టు సిరీస్‌కు ముందు సత్తాచాటాడు.
క్రైస్ట్‌చర్చ్: కొంతకాలంగా ఫామ్‌లేమితో తంటాలు పడుతున్న టెస్టు ఓపెనర్ యశస్వి జైస్వాల్ (162 బంతుల్లో 15 ఫోర్లు, 5 సిక్స్‌లతో 155 నాటౌట్) కీలకమైన న్యూజిలాండ్‌తో టెస్టు సిరీస్‌కు ముందు సత్తాచాటాడు. న్యూజిలాండ్-ఏతో జరిగిన రెండో అనధికారిక టెస్టు ఆఖరి రోజు అతడు వన్డే తరహా ఆట ఆడి అజేయ శతకంతో రెచ్చిపోగా ఈ మ్యాచ్‌ను భారత్-ఏ డ్రా గా ముగించింది. నాలుగో రోజు ఓవర్‌నైట్ స్కోరు 32/0తో ఆడిన భారత్‌కు జైస్వాల్‌తో పాటు యశ్ రాథోడ్ (100 నాటౌట్) సెంచరీతో మెరువగా రెండో ఇన్నింగ్స్‌లో భారత్ 52.4 ఓవర్లకు 282/2 స్కోరు చేసింది. ఫలితం తేలదని తెలిసినా నాలుగో రోజు టీ తర్వాత రాథోడ్ సెంచరీ చేయగానే ఇరుజట్ల ప్లేయర్లు షేక్ హ్యాండ్ ఇచ్చుకోవడంతో మ్యాచ్ ముగిసింది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

