పట్టు పట్టాలి.. ఒలింపిక్స్‌లో నేటి నుంచి రెజ్లింగ్

టోక్యో: అంతర్జాతీయ టోర్నీల్లో అద్భుత ప్రదర్శనతో అదరగొట్టిన భారత రెజ్లర్లు బజరంగ్ పునియా, వినేశ్ ఫోగట్ విశ్వక్రీడల సమరానికి సన్నద్ధమయ్యారు. టోక్యో ఒలింపిక్స్‌లో రెజ్లింగ్ మంగళవారం ప్రారంభం కానుండగా.. భారత పోరును 19 ఏండ్ల అమ్మాయి సోనమ్ మాలిక్ (62 కేజీలు) మొదలుపెట్టనుంది. మన దేశం నుంచి ఏడుగురు రెజ్లర్లు బరిలో ఉండగా. కనీసం మూడు పతకాలు పక్కా అన్న అంచనాలు ఉన్నాయి. ముఖ్యంగా ఆసియా చాంపియన్లు బజరంగ్ (65 కేజీలు), మహిళా స్టార్ వినేశ్ ఫోగట్ (53 కేజీలు)తో పాటు రవి దహియా (57 కేజీలు)పై ఆశలున్నాయి. మంగళవారం తొలిపోరులో బోలోర్తుయా కులేల్కు (మంగోలియా)తో సోనమ్ తలపడనుంది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
- Tags
- Bajrang
- Olympics 2020
- wrestler
RELATED ARTICLES
తాజా వార్తలు
Asian Para Games | ఆసియా పారా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర.. 114 పతకాలతో రికార్డు!
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

