Home
Sports
World Test Championship Final Is Like World Cup Final For Me Says New Zealand Pacer Neil Wagner
‘ఆ మ్యాచ్ నాకు వరల్డ్‌కప్ ఫైనల్‌తో సమానం’

ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్(డబ్ల్యూటీసీ) ఫైనల్ మ్యాచ్ తనకు వరల్డ్‌కప్ ఫైనల్‌తో సమానమని న్యూజిలాండ్ బౌలర్ నీల్ వాగ్నర్ చెప్పాడు. సౌతాంప్టన్ వేదికగా జూన్ 18 నుంచి డబ్ల్యూటీసీ ఫైనల్లో భాగంగా న్యూజిలాండ్, భారత జట్టు తలపడనున్నాయి. ఛాంపియన్‌షిప్‌కు ముందు జూన్ 2 నుంచి లార్డ్స్ మైదానంలో ఆతిథ్య ఇంగ్లాండ్‌తో కివీస్ రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో ఆడనుంది.
‘అవును, ఇది(డబ్ల్యూటీసీ ఫైనల్) నాకు ప్రపంచకప్ ఫైనల్ లాంటిది. నా కెరీర్లో అతిపెద్ద నిరాశ ఏమిటంటే.. నేను న్యూజిలాండ్ తరఫున ఎప్పుడూ పరిమిత ఓవర్ల క్రికెట్ ఆడలేదు. టీ20 లేదా వన్డే మ్యాచ్‌కు ప్రాతినిధ్యం వహించలేదు. ఇప్పుడు అలాంటి అవకాశమే వచ్చింది. ఇలాంటి ఛాన్స్ మళ్లీ రాకపోవచ్చు’ అని వాగ్నర్ పేర్కొన్నాడు. కేన్ విలియమ్సన్ సారథ్యంలోని కివీస్ జట్టు ఇప్పటికే ఇంగ్లాండ్‌లో ఉంది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sunny Deol | వివాదంలో సన్నీ డియోల్ ‘సూర్య’ సినిమా.. బ్యాన్ చేయాలంటూ వైద్యుల డిమాండ్!
Krithi Shetty | పింక్ డ్రెస్‌లో కృతి శెట్టి.. క్యూట్ లుక్స్‌తో కట్టిపడేస్తున్న బేబమ్మ!
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ బ్యాటింగ్ పొజిషన్లో మార్పు
హయత్‌నగర్‌లో భూసేకరణపై ఉద్రిక్తత.. భారీగా పోలీసుల మోహరింపు
NZvIND: న్యూజిలాండ్ ఫస్ట్ బ్యాటింగ్.. ఇండియన్ జట్టులోకి సూర్యవంశీ
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

