ప్లేన్ మిస్.. ప్లేస్ మిస్!
ప్రపంచకప్‌లో ఆడాలన్నది ప్రతి క్రికెటర్ కల. అయితే అవాంతరాల కారణంగా జట్టులో చోటు కోల్పోతే ఆ క్రికెటర్ బాధ వర్ణణాతీతం. వెస్టిండీస్ హార్డ్‌హిట్టర్ షిమ్రాన్ హెట్మెయిర్కు ఇలాంటి పరిస్థితే ఎదురైంది
- హెట్మెయిర్కు చేదు అనుభవం
సెయింట్‌జాన్స్(ఆంటిగ్వా): ప్రపంచకప్‌లో ఆడాలన్నది ప్రతి క్రికెటర్ కల. అయితే అవాంతరాల కారణంగా జట్టులో చోటు కోల్పోతే ఆ క్రికెటర్ బాధ వర్ణణాతీతం. వెస్టిండీస్ హార్డ్‌హిట్టర్ షిమ్రాన్ హెట్మెయిర్కు ఇలాంటి పరిస్థితే ఎదురైంది.
సకాలంలో విమా నం అందుకోలేకపోవడంతో అతడు జట్టులో చోటు కోల్పోయాడు. ప్రపంచకప్‌నకు ముందు విండీస్ జట్టు ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్ ఆడనున్నది. అందుకోసం విండీస్ జట్టు ఆస్ట్రేలియా బయలుదేరి వెళ్లింది. అయితే కుటుంబ కారణాల రీత్యా హెట్మెయిర్ ఆస్ట్రేలియా కు వెళ్లలేకపోయాడు. అతడు విమానం మిస్సవడంతో విండీస్ బోర్డు అతని స్థానంలో బ్రూక్స్‌ను జట్టులోకి తీసుకుంది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Iran vs US | ఇరాన్‌పై మళ్లీ సైనికచర్య తప్పదన్న ట్రంప్.. నిప్పుతో చెలగాటమొద్దన్న ఇరాన్..!
Kerala Governor | కేరళ రాజ్ భవన్లో వెజ్ ఓన్లీ కిచెన్.. గవర్నర్ ఆదేశం.. మండిపడ్డ కాంగ్రెస్, సీపీఎం
Gopi Chand | సైనికుడిగా గోపీచంద్ పవర్ఫుల్ లుక్.. 50 శాతం పూర్తయిన ‘సింగ’ షూటింగ్!
Philippines | ఫిలిప్పైన్స్‌లో రెండు సైనిక విమానాలు ఢీ.. నలుగురు పైలట్లు మృతి
MLA Sunitha lakshma Reddy | రైతులతో కలిసి ఎండిన వరి పంటతో సునీత లక్ష్మారెడ్డి ధర్నా
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

