ఐదో టెస్టును రీషెడ్యూల్ చేస్తాం : గంగూలీ

న్యూఢిల్లీ: కరోనా వైరస్ కలవరంతో భారత్-ఇంగ్లండ్ మధ్య గతవారం అర్ధాంతరంగా ఆగిపోయిన ఐదో టెస్టును రీషెడ్యూల్ చేస్తామని భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ అన్నాడు. ప్రస్తుతం ఈ టెస్టుకు సంబంధించి నిర్ణయం ఐసీసీ తీసుకోవాల్సి ఉన్న నేపథ్యంలో గంగూలీ మాట్లాడుతూ.. టెస్టు క్రికెట్ విషయంలో బీసీసీఐ రాజీ పడబోదని అన్నాడు. ‘ఇంగ్లండ్‌లో 2007 తర్వాత ఇదే మాకు మొదటి సిరీస్ విజయం. ఈ సిరీస్‌ను పూర్తి చేయాలని మేము భావిస్తున్నాం. కొవిడ్-19 కారణంగా గడిచిన ఏడాదిన్నర కాలంలో చాలా సిరీస్‌లు వాయిదాపడ్డాయి. గతేడాది దక్షిణాఫ్రికాతో జరుగాల్సిన టెస్టు సిరీస్‌నూ మేము రద్దు చేసుకున్నాం. కరోనా కారణంగా ఇంగ్లండ్‌తో ఐదో టెస్టు రైద్దెనందుకు మేము తీవ్ర నిరాశకు గురయ్యాం. కానీ కరోనా వ్యాప్తి, ఆటగాళ్ల భద్రత మాకు ముఖ్యం’ అని తెలిపాడు. టెస్టుకు బదులు ఇంగ్లండ్‌తో వచ్చే ఏడాది జూలైలో రెండు టీ20లు అదనంగా ఆడుతారా..? అన్న ప్రశ్నకు గంగూలీ సమాధానమిస్తూ.. అదనంగా వన్డేలు, టీ20లు ఆడటానికి తాము సిద్ధంగా ఉన్నామని, అది సమస్య కాదని గంగూలీ తెలిపాడు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
- Tags
- Fifth Test
- sourav ganguly
RELATED ARTICLES
తాజా వార్తలు
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
BCCI | బీసీసీఐ నెట్‌వర్త్ తెలిస్తే షాకే.. టాప్ 10 రిచెస్ట్ క్రికెట్ బోర్డులివే
రోడ్డు ప్రమాదాల నివారణకు పటిష్ట చర్యలు : డీఆర్వో పద్మావతి
పానగల్ ఛాయా సోమేశ్వరాలయ అభివృద్ధికి రూ.20 కోట్లు మంజూరు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

