‘ఆర్థిక ప్రోత్సాహం అందిస్తాం’
హైదరాబాద్, ఆట ప్రతినిధి: ఇటీవల జాతీ య టెన్నిస్ చాంపియన్‌గా నిలిచిన రాష్ట్ర యువ ప్లేయర్ శ్రీవల్లి రష్మికను బుధవారం హైదరాబాద్‌లో క్రీడాశాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్, సాట్స్ చైర్మన్ వెంకటేశ్వర్‌రెడ్డి ప్రత్యేకంగా అభినందించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రష్మికకు ప్రభుత్వం నుంచి అన్ని రకాలుగా ప్రోత్సాహం అందిస్తామని తెలిపారు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

